ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము

“తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.” యోహాను John 15:13 పల్లవి : ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశతార పర్వత సముద్రములకన్న గొప్పది 1. అగమ్య ఆనందమే – హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతిఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు || ఓ యేసు || 2. సంకట సమయములో – సాగలేకున్నాము దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి … Read more

ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము

“కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము” కీర్తన Psalm 95:2 పల్లవి : ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము 1. మాదు హృదయ కానుకలను సమర్పించుచున్నాము || ప్రభో || 2. యేసు సుందర శీలము గల్గి నీ సన్నిధి కేతెంచితిమి || ప్రభో || 3. నీ దివ్య వాక్య బలముచే నూతన జీవము నొందితిమి || ప్రభో || 4. నీ వాక్యము నే చాటించుటకు నొసగుము సోదర ప్రేమను … Read more