దేవునికే మహిమ
“ఆ పట్టణము … శుద్ధ సువర్ణముగా వున్నది” ప్రకటన Revelation 21:18 పల్లవి : దేవునికే మహిమ (2) యుగయుగములకు కలుగును గాక (2) దేవునికే మహిమ (2) 1. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో దానికి మనలను వారసుల జేసెను వందనములను చెల్లింతము || దేవునికే || 2. నిలవరమైనది మనకిల లేదని వల్లభుడు స్థిరపరచెను పరమందు చెల్లించి స్తుతులను పూజింతుము || దేవునికే || 3. సీయోను పురమగు దేవుని నగరుకు సొంపుగ తెచ్చెను … Read more