వ్యసనపడకుము నీవు – చెడ్డవారలను జూచినయపుడు

పల్లవి : వ్యసనపడకుము నీవు – చెడ్డవారలను జూచినయపుడు మత్సరపడకుము నీవు – దుష్కార్యములు చేయువారిని జూచి 1. వారు గడ్డివలె త్వరగా – ఎండిపోదురు పచ్చని కూరవలె వారు – వాడిపోవుదురు – ఆ … నీవు || వ్యసనపడకుము || 2. యెహోవా యందు నమ్మికయుంచి – మేలు చేయుము దేశమందు నివసించి సత్యము – ననుసరించుము – ఆ … నీవు || వ్యసనపడకుము || 3. నీదు మార్గము యెహోవాకు అప్పగింపుము … Read more

పిల్లలారా నా మాట వినుడి

పల్లవి : పిల్లలారా నా మాట వినుడి యెహోవా యందు భక్తి నేర్పెదను 1. బ్రతుక గోరువాడెవడైన కలడా? మేలునొందుచు చాలా దినములు || పిల్లలారా || 2. కపటమైన చెడుమాటలాడక కాచుకొనుము నీదు పెదవులను || పిల్లలారా || 3. కీడు మాని మేలునే చేయుము సమాధానము వెదకి వెంటాడు || పిల్లలారా || 4. యెహోవా దృష్టి నీతిమంతులపై కలదు వారి మొఱల వినును || పిల్లలారా || 5. దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి … Read more