ఆరాధించెద నిను మది పొగడెద

“ఇల్లు అత్తరు వాసనతో నిండెను.” యోహాను John 12:3 పల్లవి : ఆరాధించెద నిను మది పొగడెద నిరతము నిను స్తుతియించెదను మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా 1. విస్తారంబగు – వ్యాపకములలో – విడచితి నీ సహవాసమును సరిదిద్దితివి నా జీవితము – నిను సేవింపగా నేర్పిన ప్రభువా || ఆరాధించెద || 2. నా జీవితమున నీ మాటలను – వినుటయే చాలని యెరిగితిని నా కన్నీటితో నీ … Read more

ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా

“ప్రేమ మరణమంత బలవంతమైనది. అగాధసముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు.” పరమగీతము Song Of Songs 8:6,7 పల్లవి : ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా 1. నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె నిక్కముగ ఋజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే || ప్రేమగల || 2. అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను అద్భుత ప్రేమయిదే పాపములను కప్పెను || ప్రేమగల || 3. బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను వల్లపడదు ఎవరికి … Read more