ఓ ప్రభువా యిది నీ కృపయే

“దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి … అపరాధములకు క్షమాపణ మనకు కలిగెను.” ఎఫెసీ Ephesians 1:7 పల్లవి : ఓ ప్రభువా యిది నీ కృపయే – గొప్ప క్రయము ద్వారా కలిగె 1. కృపద్వారానే పాపక్షమాపణ – రక్తము ద్వారానే కలిగె అపరాధముల నుండి విమోచన – యేసులో మనకు ప్రాప్తించె || ఓ ప్రభువా || 2. కృపద్వారానే కలిగిన రక్షణ – మానవులొసగ జాలరిల క్రియలద్వారా కలుగలేదు – యేసు ప్రభుని వరమిదియే || ఓ … Read more

ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.” యోహాను John 3:16 పల్లవి : ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి తన కుమారుని పంపెను రక్తము చిందించి మా పాపము కడుగ సిలువపై అర్పించెను 1. త్యాగసహిత ప్రేమజూపి నెరవేర్చె తన నిబంధనను మనలను తానే నిర్మించె గనుక మనలను ప్రేమించెను || ప్రేమ || 2. శాశ్వత ప్రేమ చూపించెను సిలువపై ఋజువు గావించెను తన రక్తముతో పాపులనెల్ల శుద్ధుల జేసెనుగా || ప్రేమ || 3. తండ్రివలెనే … Read more