దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే

పల్లవి : దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే 1. మా దోషములను నీవు నీ యెదుట – నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పా-పములు కనబడుచున్నవి || దేవా || 2. మా దినములన్ని గడిపితిమి – నీ యుగ్రత భరించుచు నిట్టూర్పులు విడచినట్లు మా జీ-వితము జరుపుకొందుము || దేవా || 3. డెబ్బది సంవత్సరములేగా – మాదు ఆయుష్కాలము అధిక బలమున్న యెడల యెనుబది – సంవత్సరములగును || దేవా … Read more

ప్రభువా తరతరముల నుండి – మాకు నివాసస్థలము నీవే

1. ప్రభువా తరతరముల నుండి – మాకు నివాసస్థలము నీవే యుగ యుగములకు నీవే మా దేవుడవు, దేవుడవు, దేవుడవు, దేవుడవు 2. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపే నీవు వున్నావు, వున్నావు, వున్నావు, వున్నావు 3. నరపుత్రుల మంటికి మార్చి – తిరిగి రండని సెలవిచ్చెదవు వేయి సంవత్సరములు నీకు జామువలె, జామువలె, జామువలె, జామువలె 4. నీదు దుష్టికి వేయి ఏండ్లు – గతించిన నిన్నటి వలె నున్నవి రాత్రి … Read more