ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతును

1. ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతును విభుని ప్రజలు శుద్ధులకు సమాధానము 2. వారు మరల బుద్ధిహీనులు గాక యుందురు గురునికి వారలు జనులుగా నుండెదరు 3. మన దేశమందు దైవ మహిమ వసించునట్లుగా తన భక్తులకు రక్షణ సమీప మాయెను 4. కృపాసత్యములు ఒకటి నొకటి కలిసికొనినవి నీతి సమాధానములు ముద్దు పెట్టుకొనినవి 5. భూలోకము లోనుండి సత్యము మొలుచు నాకాశములోనుండి నీతి పారజూచును 6. దేవుడుత్తమమైనదాని ననుగ్రహించును ఈ వసుధర దాని ఫలము లధికమిచ్చును 7. … Read more

సైన్యముల యెహోవా

పల్లవి : సైన్యముల యెహోవా 1. యెహోవా మందిరము చూడవలెనని నా ప్రాణమెంతో ఆశతో సొమ్మసిల్లెను || సైన్యముల || 2. జీవముగల దేవుని దర్శించ నా హృదయము నా శరీర మానంద కేక వేయుచున్నది || సైన్యముల || 3. సైన్యముల యెహోవా నా రాజా నీ బలి పీఠమునొద్దనే పిచ్చుకలకు గూళ్ళు దొరికెను || సైన్యముల || 4. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను నా దేవా || సైన్యముల || … Read more