నీ మార్గము దేవా భూమి – మీద కనబడునట్లు

1. నీ మార్గము దేవా భూమి – మీద కనబడునట్లు నీ రక్షణ అన్యులలో – తెలియబడు గాక || నీ మార్గము || 2. దేవుడు మమ్ము కరుణించి – దీవించును గాక ప్రకాశింపజేయుము నీ – ముఖకాంతిని మాపై || నీ మార్గము || 3. స్తుతియించెదరు గాక మా – దేవా ప్రజలు నిన్ను స్తుతియించెదరు గాక మా – దేవా ప్రజలు నిన్ను || నీ మార్గము || 4. యెహోవా … Read more

సర్వలోక నివాసులారా – ఆనందించు డెల్లరు 

సర్వలోక నివాసులారా – ఆనందించు డెల్లరు
దేవుని గురించి కీర్తనలు పాడుచుండుడి

1. ఆయన నామ ప్రభావమును – కీర్తించి స్తోత్రించుడి
ఆయనకు ప్రభావము – ఆరోపించి స్తుతించుడి
|| సర్వలోక ||