భాసిల్లెను సిలువలో పాపక్షమా

భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను|| 1.కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను|| 2.పాపము చేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినది కాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను|| 3.ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామీ నా మదికి అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను|| 4.నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను (2) … Read more

నీ రక్తమే – నీ రక్తమే

పల్లవి: నీ రక్తమే – నీ రక్తమే – నన్ శుద్ధీకరించున్ నీ రక్తమే – నా బలము 1. నీ రక్తధారలే యిల – పాపికాశ్రయంబిచ్చును పరిశుద్ధ తండ్రి పాపిని – కడిగి పవిత్ర పరచును 2. నశించు వారికి నీ సిలువ – వెర్రితనముగా నున్నది రక్షింపబడుచున్న పాపికి – దేవుని శక్తియైయున్నద 3. నీ సిల్వలో కార్చినట్టి – విలువైన రక్తముచే పాపమినుక్తి జేసితివి – పరిశుద్ధ దేవ తనయుడ 4. పదివలె … Read more