సిలువలో సాగింది యాత్ర

సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ||2|| ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ||సిలువలో|| పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో ||2|| నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి ||2|| నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ ||2|| ||ఇది ఎవరి|| వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు ||2|| గేలి చేసినారు పరిహాసమాడినారు ||2|| … Read more

సిలువలో ఆ సిలువలో

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2) 1. నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు (2) కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు 2. వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2) దూషించి అపహసించి హింసించిరా నిన్ను … Read more