యెహోవా నీ కోపము చేత – గద్దింపకుము – ఆ

1. యెహోవా నీ కోపము చేత – గద్దింపకుము – ఆ నీదు యుగ్రతచే నన్ను – శిక్షింపకుము 2. నాలో గట్టిగా నీ బాణములు – నాటి యున్నవి – ఆ నా మీద నీ చెయ్యి భార – ముగా నున్నది 3. నీ కోపముచే నా యారోగ్యము – విడిచిపోయెను – ఆ పాపముచే నా యెముకలలో – స్వస్థత లేదు 4. నా దోషములు నా తలమీద – పొర్లిపోయినవి – … Read more

వ్యసనపడకుము నీవు – చెడ్డవారలను జూచినయపుడు

పల్లవి : వ్యసనపడకుము నీవు – చెడ్డవారలను జూచినయపుడు మత్సరపడకుము నీవు – దుష్కార్యములు చేయువారిని జూచి 1. వారు గడ్డివలె త్వరగా – ఎండిపోదురు పచ్చని కూరవలె వారు – వాడిపోవుదురు – ఆ … నీవు || వ్యసనపడకుము || 2. యెహోవా యందు నమ్మికయుంచి – మేలు చేయుము దేశమందు నివసించి సత్యము – ననుసరించుము – ఆ … నీవు || వ్యసనపడకుము || 3. నీదు మార్గము యెహోవాకు అప్పగింపుము … Read more