పిల్లలారా నా మాట వినుడి

పల్లవి : పిల్లలారా నా మాట వినుడి యెహోవా యందు భక్తి నేర్పెదను 1. బ్రతుక గోరువాడెవడైన కలడా? మేలునొందుచు చాలా దినములు || పిల్లలారా || 2. కపటమైన చెడుమాటలాడక కాచుకొనుము నీదు పెదవులను || పిల్లలారా || 3. కీడు మాని మేలునే చేయుము సమాధానము వెదకి వెంటాడు || పిల్లలారా || 4. యెహోవా దృష్టి నీతిమంతులపై కలదు వారి మొఱల వినును || పిల్లలారా || 5. దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి … Read more

సన్నుతింతు నెప్పుడెహోవాను

పల్లవి : సన్నుతింతు నెప్పుడెహోవాను తన కీర్తి నా నోట నుండును 1. అతిశయింతు నెహోవానుబట్టి సంతోషింతురు దీనులు విని || సన్నుతింతు || 2.ఘనపరచుడి దేవుని పేరు గొప్ప చేయుదము ఏకముగా || సన్నుతింతు || 3. తనయొద్ద నే విచారించగా తప్పించె నన్ను భయముల నుండి || సన్నుతింతు || 4. తనను చూడగ వెల్గు కలిగెను తమ ముఖములు లజ్జింపకుండె || సన్నుతింతు || 5. యెహోవా భక్తులందరి చుట్టు దూత కావలి … Read more