నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు

పల్లవి : నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు చున్నది 1. జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నే నెప్పుడు వచ్చెదను || నీటి వాగుల || 2. నీ దైవమేమాయెనని నిత్యము నాతో ననగా రాత్రింబగళ్ళు కన్నీరే నా అన్న పానములాయె || నీటి వాగుల || 3. ఉత్సాహ స్తుతులతో సమాజమును పండుగకు దేవుని మందిరమునకు నడిపించితిని || నీటి వాగుల || … Read more

యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్

పల్లవి : యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్ నాకు చెవియొగ్గి నా మొఱ నాలకించెన్ నాశనమగు గుంటలో నుండియు జిగటగల దొంగయూబి నుండి నన్ పై కెత్తెను 1. నా పాదములను బండపై నిలిపి నా యడుగులు దానిపై స్థిరపచి క్రొత్త గీతమును నా నోట నుంచెను కోట్ల కొలది యెహోవాను నమ్మెదరు || యెహోవా || 2. గర్విష్టుల నబద్ధికులను లక్ష్యపెట్టక ఘనుడెహోవాను నమ్మువాడే ధన్యుండు దయామయా మా యెడల నీకున్న తలంపులు బహు విస్తారములు … Read more