రండి యెహోవానుగూర్చి

“రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము.” కీర్తన Psalm 95:1-8 పల్లవి : రండి యెహోవానుగూర్చి సంతోష గానము చేయుదము 1. మన రక్షణ దుర్గము బట్టి ఉత్సాహ ధ్వని చేయుదము కృతజ్ఞతాస్తుతుల తోడ || రండి || 2. మహా దేవుడు యెహోవా – దేవతలందరి పైన మహాత్మ్యము గల మహారాజు || రండి || 3. భూమ్యగాధ స్థలములు ఆయన చేతిలో నున్నవి పర్వత శిఖరము లాయనవే … Read more

యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా

“యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ” కీర్తన Psalm 92 పల్లవి : యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును సంకీర్తనము చేయుట మంచిది 1. ఉదయము నందు నీదు కృపను ప్రతిరాత్రిలో నీ – విశ్వాస్యతను యెహోవా నిన్ను గూర్చి – ప్రచురించుట మంచిది || యెహోవాను || 2. పదితంతులు గల – స్వరమండలమున్ గంభీర ధ్వనిగల – సితారలను వాయించి నిన్ను గూర్చి – ప్రచురించుట … Read more