గీతం గీతం జయ జయ గీతం

గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయ జయ మార్భటించెదము (2) 1. చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు 2. వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి 3. అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక భూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి … Read more

దేవా నా దేవుడవు నీవే – వేకువనే నిన్ను వెదకుదును

పల్లవి : దేవా నా దేవుడవు నీవే – వేకువనే నిన్ను వెదకుదును 1. నీ ప్రభావ బలమును చూడ – నీ పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశ తోడ – నీ వైపు కాచియున్నాను || దేవా || 2. నీళ్లు లేక యెండిన చోట – నా ప్రాణము నీ కొరకు దాహము గొని యున్నది – నీ మీద ఆశచేత || దేవా || 3. నిను చూడ నా శరీరం – … Read more