యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి
“అతడు మందిరమునకును, బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి, ఆవరణ ద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని పూర్తిచేసెను.” నిర్గమ Exodus 40:33 పల్లవి : యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి మహాప్రభావము ఆయనకే యుగయుగముల వరకు 1. మోషేను …