సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు
“యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు. మనము సంతోషభరితులమైతివిు.” కీర్తన Psalm 126 పల్లవి : సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు మనము కలలను కనిన వారివలె నుంటిమిగా 1. అప్పుడు నోటి నిండ నవ్వుండెనుగా మనకు అందుకే మన …