దేవా నా దేవుడవు నీవే – వేకువనే నిన్ను వెదకుదును

పల్లవి : దేవా నా దేవుడవు నీవే – వేకువనే నిన్ను వెదకుదును 1. నీ ప్రభావ బలమును చూడ – నీ పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశ తోడ – నీ వైపు కాచియున్నాను || దేవా || 2. …

Read more

యెహోవా నా దేవా

దేవా నీ కృపచొప్పున – నన్ను కరుణింపుము కృప చొప్పున నా అతిక్రమ – ములను తుడిచివేయుము పల్లవి : యెహోవా నా దేవా 1. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము …

Read more

సర్వజనులారా వినుడి – మీరేకంబుగా వినుడి

పల్లవి : సర్వజనులారా వినుడి – మీరేకంబుగా వినుడి 1. లోక నివాసులారా సామాన్యులు ఘనులేమి దరిద్రులు ధనికులేమి – సర్వజనులారా వినుడి || సర్వజనులారా || 2. నా హృదయ ధ్యానము పూర్ణ – వివేకమును గూర్చినది నే పల్కెద …

Read more

మన దేవుని పట్టణమందాయన

పల్లవి : మన దేవుని పట్టణమందాయన – పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును – బహు కీర్తనీయుడై యున్నాడు 1. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన – సీయోను పర్వతము ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చు చున్నది || మన దేవుని …

Read more

దేవుడే మనకాశ్రయమును

పల్లవి : దేవుడే మనకాశ్రయమును దుర్గమునై యున్నాడు – ఆపదలో అనుపల్లవి : కావున భూమి – మార్పు నొందినను కొండలు మున్గినను – ఆపదలో ఆపదలో 1. సముద్ర జలములు – ఘోషంచుచు – నురుగు కట్టినను ఆ పొంగుకు …

Read more

నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము

పల్లవి : నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము
దేవా … నా … దేవా

1. నాకు త్రోవచూపునూ – అది నీ నివాస స్థలముకు
నన్ను తోడుకొని వచ్చును – దేవా నా దేవా
|| నీ వెలుగు ||

నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు

పల్లవి : నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు చున్నది 1. జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నే నెప్పుడు వచ్చెదను || నీటి వాగుల || 2. నీ …

Read more

యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్

పల్లవి : యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్ నాకు చెవియొగ్గి నా మొఱ నాలకించెన్ నాశనమగు గుంటలో నుండియు జిగటగల దొంగయూబి నుండి నన్ పై కెత్తెను 1. నా పాదములను బండపై నిలిపి నా యడుగులు దానిపై స్థిరపచి క్రొత్త …

Read more