వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక

“జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక.” కీర్తన Psalm 107:32-43 పల్లవి : వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక వారాయనను పెద్దల సమాజములో కీర్తింతురు గాక 1. దేశనివాసుల చెడుగును బట్టి – నదుల నడవిగ జేసెను నీటి బుగ్గల నెండిన నేలగాను మార్చెను || వారాయనను || 2. అడవిని నీటిమడుగుగా – మార్చివేసె నెహోవా ఎండిన నేలను నీటి – ఊటగాను మార్చెను || వారాయనను || 3.పురములు నివాసమునకై … Read more

స్తుతియించు ప్రభున్ స్తుతియించు

“నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము.” కీర్తన Psalm 103 పల్లవి : స్తుతియించు ప్రభున్ స్తుతియించు నీవు నా ప్రాణమా నా సమస్తమా 1. ఆయన చేసిన ఉపకారములలో నా ప్రాణమా నీవు మరువకుమా – దేనిన్ – నా నీ దేవుని నీవు మరువకుమా || స్తుతియించు || 2. నీ దోషములను మన్నించి వేసి నీ రోగముల నన్నింటిని – ప్రభు – నీ కుదుర్చి వేయుచున్నాడు … Read more