యాకోబు దేవుడాపద కాలంబుల యందు

“ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక!” కీర్తన Psalm 20 పల్లవి : యాకోబు దేవుడాపద కాలంబుల యందు నిన్నుద్ధరించి నీ కుత్తరము నిచ్చును గాక! 1. పరిశుద్ధ స్థలమునుండి నీకు సాయమిచ్చును సీయోనులోనుండి యెహోవా నిన్నాదరించును || యాకోబు || 2. నీ నైవేద్యములన్ని జ్ఞప్తి నుంచుకొనుచు నీ దహన బలులను అంగీకరించును గాక || యాకోబు || 3. నీ కోరిక సిద్ధింపజేసి నీ యాలోచన యంతటిని సఫలము చేసి నిన్ను గాచును || యాకోబు … Read more

స్తుతింతున్ స్తుతింతున్

యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయ భాగము నీవే.” కీర్తన Psalm 16:3-11 పల్లవి : స్తుతింతున్ స్తుతింతున్ నాకాలోచన కర్తయగు దేవుని రాత్రివేలలో నా అంతరింద్రియములు నాకు నేర్పున్ 1. నాదు స్వాస్థ్య పానీయ భాగము నా యెహోవా నీవే కాపాడెదవు మనోహర స్థలములలో పాలుకల్గెను – స్తుతింతున్ || స్తుతింతున్ || 2.శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గెను సదాకాలము యెహోవాయందు నా గురిని నిల్పుచున్నాను గాన నేను – స్తుతింతున్ || స్తుతింతున్ || … Read more