అందాల తారొకటి ఉదయుంచింది

అందాల తారొకటి ఉదయుంచింది
ఆకాశానికి కొత్త కళ తెచ్చింది యేసయ్య
జన్మను ప్రకటించింది జ్ఞానులను దారిలో నడిపించింది
అ.ప: wish you happy christmas
we wish you merry Christmas

1. పొలములో ఉన్న కాపరులకుదేవుని ప్రేమ కనిపించింది
దావీదు పట్టణములో పుట్టిన
రక్షకుని ఆనవాలు తెలియజేసింది

2. పరలోక సైన్యసమూహములు భూలోకమునకు
దిగివచ్చాయు సర్వోన్నత స్థలములలో మహిమని
దేవునికి స్తోత్రములు చెల్లించాయు

3. దేవుని ఎరుగని అన్యులకు తారవలె దారిచూపించాలి
సువర్తమానము ప్రకటించుచు క్రీస్తునకు మహిమను కలిగించాలి

అందాల తార అరుదెన్ఛె నాకై

అందాల తార అరుదెన్ఛె నాకై

పల్లవి: అందాల తార అరుదెంచె నాకై – అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో – అమరకాంతిలో
ఆది దేవుని జూడ – అశింపమనసు – పయనమైతిమి .. అందాల తార..

1. విశ్వాసయాత్ర – దూరమెంతైన – విందుగా దోచెను
వింతైన శాంతి – వర్షంచెనాలో – విజయపధమున
విశ్వాలనేలెడి – దేవకుమారుని – వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము – ప్రవహించె ప్రేమ – విశ్రాంతి నొసగుచున్ .. అందాల తార..

2. యెరూషలేము – రాజనగరిలో – ఏసును వెదకుచు
ఎరిగిన దారి – తొలగిన వేల – ఎదలో క్రంగితి
ఏసయ్యతార – ఎప్పటివోలె – ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు – విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు .. అందాల తార..

3. ప్రభుజన్మస్ధలము – పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ – జీవితమెంత – పావనమాయెను
ప్రభుపాదపూజ – దీవెనకాగా – ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె – అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన .. అందాల తార..


For More Christian Songs Lyrics
Visit: www.newchristianprayerchurch.org
Youtube : https://www.youtube.com/@Newchristianprayerchurch/



andaru mechchina andaala thaara

అందరు మెచ్చిన అందాల తార
అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)
క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు||

సృష్టికర్తయే మరియ తనయుడై
పశుల పాకలో పరుండినాడు (2)
నీతి జీవితం నీవు కోరగా
నీకై రక్షణ తెచ్చినాడు (2)
నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్||

ఇంటిని విడిచి తిరిగిన నాకై
ఎదురు చూపులే చూచినాడు (2)
తప్పును తెలిసి తిరిగి రాగా
క్షమియించి కృప చూపినాడు (2)
ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్||

పాత దినములు క్రొత్తవి చేసి
నీలో జీవము నింపుతాడు (2)
కటిక చీకటే వేకువ కాగా
అంబరమందు సంబరమాయే (2)
హృదయమునందు హాయి నేడు ||క్రిస్మస్||

andaru mechchina andaala thaara
avaniki thechchenu velugula meda (2)
christmas.. happy christmas
happy happy christmas
christmas.. merry christmas
merry merry christmas (2) ||andaru||

srushtikarthaye mariya thanayudai
pashula paakalo parundinaadu (2)
neethi jeevitham neevu koragaa
neekai rakshana thechchinaadu (2)
neekai rakshana thechchinaadu ||christmas||

intini vidichi thirigina naakai
eduru choopule choochinaadu (2)
thappunu thelisi thirigi raagaa
kshamiyinchi krupa choopinaadu (2)
enno varamulu ichchinaadu ||christmas||

paatha dinamulu krotthavi chesi
neelo jeevamu nimputhaadu (2)
katika cheekate vekuva kaagaa
ambaramandu sambaramaaye (2)
hrudayamunandu haayi nedu ||christmas||

For More Christian Songs Lyrics
Visit: www.newchristianprayerchurch.org
Youtube : https://www.youtube.com/@Newchristianprayerchurch/

అందమైన క్షణము ఆనందమయము

అందమైన క్షణము ఆనందమయము
యేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము
యేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము (2)
బంగారు సొగసు కన్నా బహు అందగాడు (2)
బోళము సాంబ్రాణి కన్నా బహు సుగంధుడు

సంబరమే సంబరము శ్రీ యేసు జననము
సర్వ జగతికి మహా సంతోషము
సర్వ సృష్టికి ముందే దేవుడేర్పరిచిన
శాశ్వత జీవం ఈ ప్రభు యేసే
శాశ్వత జీవం ఈ ప్రభు యేసే

బలమైన యోధుడు దేవాది దేవుడు
దీన నరుడై మనకై పుట్టాడు
మన గాయములకు కట్టు కట్టి
మన బ్రతుకులను వెలుగుతో నింపిన
దైవతనయుని కొలువ రావా
సందేహించకు ఓ సోదరా
రక్షణ మార్గము కోరి రావా
సంశయమెందుకు ఓ సోదరా… ఓ సోదరీ… ||సంబరమే||

పాప విమోచన నిత్య జీవం
సిలువలోనే మనకు సాధ్యం
సిలువ భారం తాను మోసి
మన దోషములను తుడిచేసాడు
సిలువ చెంతకు చేర రావా
జాగు ఎందుకు ఓ సోదరా
యేసు నామము నమ్మ రావా
జాగు ఎందుకు ఓ సోదరా… ఓ సోదరీ… ||సంబరమే||

andamaina kshanamu aanandamayamu
yesayya puttina vela sambarame sambaramu
yesayya puttina vela sambarame sambaramu (2)
bangaaru sogasu kannaa bahu andagaadu (2)
bolamu saambraani kannaa bahu sugandhudu

sambarame sambaramu – shree yesu jananamu
sarva jagathiki mahaa santhoshamu
sarva srushtiki munde devuderparachina
shaashwatha jeevam ee prabhu yese
shaashwatha jeevam ee prabhu yese

balamaina yodhudu devaadhi devudu
deena narudai manakai puttaadu
mana gaayamulaku kattu katti
mana brathukulanu velugutho nimpina
daiva thanayuni koluva raavaa
sandehinchaku o sodaraa
rakshana maargamu kori raavaa
samshayamenduku o sodaraa.. o sodaree.. ||sambarame||

paapa vimochana nithya jeevam
siluvalone manaku saadhyam
siluva bhaaram thaanu mosi
mana doshamulanu thudichesaadu
siluva chenthaku chera raavaa
jaagu enduku o sodaraa
yesu naamamu namma raavaa
jaagu enduku o sodaraa.. o sodaree.. ||sambarame||


For More Christian Songs Lyrics
Visit: www.newchristianprayerchurch.org
Youtube : https://www.youtube.com/@Newchristianprayerchurch/

Evergreen Telugu Christmas Songs 2025 | Top Telugu Christian


🎄 ఎవర్ గ్రీన్ తెలుగు క్రిస్మస్ పాటల జాబితా 🎶

క్రిస్మస్ పండుగ ఆనందాన్ని, ఉల్లాసాన్ని మరియు దైవభక్తిని పెంపొందించే తెలుగు క్రైస్తవ పాటలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిలో తరాలుగా అందరి మనసుల్లో నిలిచిపోయిన కొన్ని అత్యంత ప్రసిద్ధ మరియు ఎవర్ గ్రీన్ పాటల జాబితా ఇది.


✨ యేసు జననం – శుభోదయం తెలిపే పాటలు

ఈ పాటలు ప్రధానంగా క్రీస్తు జననం గురించిన సంతోషకరమైన వార్తను, ఆ దివ్యతార (Star of Bethlehem) మెరిసిన అద్భుతాన్ని మరియు ఆ మహోన్నత ఘట్టాన్ని వివరిస్తాయి.

  • దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతి (Dutha Pata Padudi Rakshakun Sthuthi) – అత్యంత ప్రాచుర్యం పొందిన క్లాసిక్ పాట.
  • రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁ (Rakshakundudayinchanadata Manakoraku) – క్రిస్మస్ పండుగకి తప్పక ఆలపించే పాట.
  • శుద్ధరాత్రి సద్ధణంగనందఱు ని (Shuddharathri Suddhananganandaru Ni) – “Silent Night” పాట యొక్క తెలుగు అనువాదం.
  • అంబరవీధిలో – సంబరం గాంచిరి (Amabara Veedhilo – Sambaram Ganchiri)
  • ఆకాశాన వెలసింది తార (Aakashana Velasindi Thara)
  • రండి రారండోయ్ యేసయ్యను చూసొద్దాం (Randi Rarandoy Yesayyanu Chusoddam)
  • బెత్లెహేము పురములో ఒక నాటి రాతిరి (Bethlehem Puramulo Oka Nati Rathiri)
  • ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున (Udayinche Divya Rakshakudu)
  • క్రీస్తు నేడు పుట్టెను (Christu Nedu Puttenu)
  • యేసు పుట్టెను నేడు (Yesu Puttenu Nedu)

🌟 తారక మరియు జ్ఞానుల ప్రయాణం గురించిన పాటలు

బాల యేసును దర్శించడానికి తూర్పు దేశపు జ్ఞానులు (The Three Wise Men) ప్రయాణించిన వైనం, వారికి మార్గ నిర్దేశం చేసిన వింతైన తారక గురించి చెప్పే పాటలు.

  • తూర్పు దేశపు జ్ఞానులము (Thoorpu Desapu Gnanulamu)
  • చుక్కను చూసి వచ్చినాము (Chukkanu Choosi Vachinaamu)
  • అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె (Akasana Sukkaelise – Ardharathri Poddupudise)
  • అదిగదిగో అందాల తారా రక్షకుడై పుట్టాడని (Adigadigo Andaala Thara Rakshakudai Puttadani)
  • తార చూపిన మార్గమదే (Thara Choopina Margamade)

🎁 క్రిస్మస్ సంబరాలు మరియు ఆనంద గీతాలు

ఈ పాటలు క్రిస్మస్ పండుగ సందర్భంగా కలిగే సంతోషం, సంబరాలు మరియు యేసుక్రీస్తు జననం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి.

  • ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (Aaha Anandame Maha Santhoshame Yesu Putte Ilalo)
  • ఆనందం ఆనందం – బెత్లహేమూ పురములో ఆనందం (Anandam Anandam – Bethlehem Puramulo Anandam)
  • క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి (Christmas Anandam Vacchenu Mana Intiki)
  • సంబరాలు చేసేద్దామా (Sambaraalu Cheseddama)
  • వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా (Vacchindi Vacchindi Vacchindi Christmas Panduga)
  • సర్వలొకమ్ హర్షించే – క్రీస్తేసుని జన్మదినమ్ (Sarvalokam Harshinchhe – Christesuni Janmadinam)

🙏 ఆరాధన మరియు వ్యక్తిగత అనుభూతి పాటలు

ఈ పాటలు రక్షకుడిని ఆరాధించడం మరియు ఆయన కృపను, త్యాగంను మన జీవితాలలో అనుభవించడాన్ని వ్యక్తం చేస్తాయి.

  • లాలి లాలి జోలాలి బాల యేసునకు లాలి (Laali Laali Jolaali Bala Yesunaku Laali) – జోల పాట (Lullaby).
  • ఆరాధన – ఆరాధన క్రిస్మస్ ఆరాధన (Aaradhana – Aaradhana Christmas Aaradhana)
  • నా యేసు రాజు నాకై పుట్టిన రోజు (Na Yesu Raju Naakai Puttina Roju)
  • కరుణాత్ముడే కదిలొచ్చాడే (Karunaathmude Kadhilocchaade)
  • అత్యంత రమణీయ అమరపురము వీడి (Atyantha Ramaneeya Amarapuramu Veedi)


క్రిస్మస్ఆనందగీతాలు

  1. అందమైన క్షణము ఆనందమయము
  2. అందరు మెచ్చిన అందాల తార
  3. అందాల తార అరుదెన్ఛె నాకై
  4. అందాల తారొకటి ఉదయుంచింది
  5. అందాల బాలుడు ఉదయించినాడు
  6. అంబర వీధిలో – సంబరం గాంచిరి
  7. అంబరాన నడిచేను నక్షత్రం ఆనందబరితులు చేసెను
  8. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల
  9. అంబరాన్ని దాటే సంబరాలు నేడు
  10. అంబరవీధిలో తారక వెలసెను తూర్పున వింతగా
  11. అంబరవీధిలో వింతైన తారక
  12. అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె
  13. అత్యంత రమణీయ అమరపురము వీడి
  14. అదిగదిగో అందాల తారా రక్షకుడై పుట్టాడని
  15. అదిగాదిగో తోక చుక్క అల్లదిగో బేత్లేలేహేము
  16. అదియందు వాక్యముండేను వాక్యమ దేవుని యెద్ద ఉండేను
  17. అనగనగ ఒక ఊరుంది ఆ ఉరు బేత్లెహేము
  18. అనుక్షణం నీ కృపలో ప్రతీదినం నీ సన్నిధిలో
  19. అరుణకాంతి కిరణమై-కరుణ చూపి ధరణిపై
  20. అలరారు ఆ దివ్యరూపం – పశుశాలలో వెలిగే దీపం
  21. అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా
  22. అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే
  23. అసలైన క్రిస్మస్ మన జీవితమే
  24. ఆ నింగిలో వెలిగింది ఒక తార
  25. ఆ మధ్య రాత్రిలో బేత్లెహేము పురములో
  26. ఆ రాత్రిలో నింగిలో ఒక తార గొప్ప తేజముతో ప్రభవించెను ఆ రేయి
  27. ఆఆఆ పాటలు పాడుదము
  28. ఆకాశం వెలిగింది రాత్రి వేళలో
  29. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది
  30. ఆకాశంలో చూడు ఒక వింత తారక
  31. ఆకాశంలోనా పండుగ వార్త
  32. ఆకాశగగనాన మెరిసింది తారక
  33. ఆకాశాన వెలసింది తార
  34. ఆకాశవీధిలో ఒక తార వెలిసింది
  35. ఆదిలో ఏమి లేనప్ప్పుడు
  36. ఆనందం ఆనందం – బెత్లహేమూ పురములో ఆనందం
  37. ఆరాధన – ఆరాధన క్రిస్మస్ ఆరాధన
  38. ఆవో ఖుషీ సే
  39. ఆహా ఆనందమే మహా సంతోషమే
  40. ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో
  41. ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి – చేయాలి సందడి ఊరంతా సందడి
  42. ఇంతవరకు చూడని ముందు ఎపుడు జరగని
  43. ఇది ఆశ్చర్యమే
  44. ఇదే క్రిస్మస్ పండుగరోజు – నేడే శ్రీయేసుని పుట్టిన రోజు
  45. ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
  46. ఇమ్మానుఎల్ నాతొ వున్న వాడ
  47. ఇలపై ప్రభు యేసు ఇమ్మానుయేలై జన్మించె
  48. ఇలలొన యెసయ్య పుట్టిన వెల
  49. ఇలలోన సంబరమాయే
  50. ఈ ఆనందం తన జన్మతో
  51. ఈనాడే శుభదినం-ప్రభుయేసుని మహోదయం
  52. ఈరోజు క్రిస్మస్ వచ్చింది ఎన్నోనో తేచిపెట్టింది కన్నీరు తుడిచి
  53. ఈలోకంలో గతియించినదాని – వెదకి రక్షించుటకై
  54. ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున
  55. ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు
  56. ఉదయించినాడు చూడు నేస్తమా
  57. ఉదయించినాడు నా జీవితాన
  58. ఉదయించినాడు నా జీవితాన
  59. ఉదయించెను నాకోసం-సదయుడైన నిజదైవం
  60. ఉల్లాసమే ఉత్సాహమే
  61. ఊరంత నిదరబోయెరో
  62. ఊరు వాడ సంబరమేనంట
  63. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
  64. ఎంత దూరమెంత దూరమో – ఆ బాలయేసు బసను చేర
  65. ఎంతో శుభకరం ప్రభు జననం
  66. ఎదురుచూసిన కాలం ప్రత్యక్ష పరిచెను దైవం
  67. ఎలా ఇలా
  68. ఎలా ఎలా వివరింతును ఎలా ఎలా వర్ణింతును
  69. ఏ పాట పాడేను యేసయ్యా నిపుట్టినరోజు తలఛుకొని
  70. ఏం వింతరో ఇదేం కాంతిరో – జనులందరికీ మహా సంబరమంటరో
  71. ఏమి లేని నన్ను కోరుకున్నా
  72. ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు
  73. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా
  74. ఒక పాట మ్రోగింది వీనుల విందుగా
  75. ఒక్క క్షణమైన
  76. ఒరేయ్ చిన్నోడు – వత్తున్న వత్తున్న – ఒరేయ్ పెద్దోడా – ఆ ఎంటిన్న
  77. ఓ ప్రేమమూర్తి ఓ త్యాగమూర్తి
  78. ఓ సద్భక్తులారా లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్
  79. ఓరన్నా నీకు తెలుసా ఎవరో ఈ ప్రభు యేసు
  80. కొండమీద సుక్కబోడిసె – గుండెలోన దీపమెలిగె
  81. కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము
  82. కొనియాడఁ దరమె నిన్ను కోమల హృదయ
  83. క్రిస్ట్మస్ మాషప్ దూత పాట పాడుడి
  84. క్రిస్ట్మస్ మాషప్ 5.0 రా రండి జనులార
  85. క్రిస్ట్మస్ మాషప్ నజరేతు పట్నాన నగుమల్లె
  86. క్రిస్ట్మస్ మాషప్ నర జన్మమెతి
  87. క్రీస్తేసు పుట్టెను లోక రక్షకునిగా
  88. క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికె
  89. క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే
  90. క్రీస్తు నేడు పుట్టెను
  91. క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయ
  92. క్రీస్తుజన్మించె నేడు కాంతి ఉదయించెనే
  93. క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి
  94. క్రిస్మస్ నిజమైన క్రిస్మస్
  95. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో
  96. కరుణాత్ముడే కదిలొచ్చాడే
  97. కాలము సంపూర్ణమాయెను
  98. కృపయు సత్యము కలిసి వెలసెను
  99. గగనమే మురిసెను
  100. గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు
  101. గొప్పవాడు క్రీస్తు యేసు పుట్టినాడు నీ కోసం
  102. చింత లేదిక యేసు పుట్టెను
  103. చీకటి గడియలలో ఒంటరి సమయములో
  104. చీకటిలో ఉన్న లోకమున్ వెలుగులోకి నడిపించుటకు
  105. చెట్టునకు మంచు ఉన్నట్లుగా
  106. చిన్ని పశుల శ్యాలలో యేసు పుట్టెను
  107. చిరుదీపమల్లె వెలిగింది లోకం ఆ వెలుగు కొరకే వేచింది లోకం
  108. చలి రాతిరి ఎదురు
  109. చుక్కను చూసి వచ్చినాము
  110. చుక్కల్లో చక్కని చుక్క పుట్టిందిహే…హేహే…
  111. చూచితి నీ మోముపై చిందిన రక్తము
  112. చూడరే మాఱేఁడు పుట్టి నాఁడు బెత
  113. జై జై జై యేసయ్యా
  114. జగమంత దివ్యకాంతితో
  115. జగమంతా సంబరమే 2
  116. జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను కరుణగల యేసువా
  117. జ్ఞానులు చూడవెళ్ళిరి బెత్లెహేము పురమునకు
  118. జన్నించే యేసయ్య నా లోనా
  119. జన్మించె జనంబులకు ఇమ్మానుయేల
  120. జన్మించె జన్మించె – రారాజు జన్మించె
  121. జన్మించె జన్మించె యేసయ్యా పశువుల పాకలోనా
  122. జన్మించె లోకరక్షకుడు
  123. జన్మించినాడు శ్రీ యేసురాజు బెత్లెహేమందున
  124. జన్మించినాడురా రాజు జన్మించినాడురా
  125. జీవమై ఏతెంచిన యేసు దైవమా
  126. తార చూపిన మార్గమదే
  127. తార జూపిన మార్గమదే
  128. తారా వెలిసెను ఈ వేళ
  129. తారాలన్నీ మురిసిన వేళ వెలిసేను వింత సితార
  130. తల్లి మరియ వడిలోనా పవలించగా
  131. తూర్పు దిక్కు చుక్క బుట్టె
  132. తూర్పు దేశపు జ్ఞానులము
  133. తూరుపు దిక్కున చుక్క బుట్టె
  134. దివి నుండి భువికి రారాజుగా
  135. దావీదు వంశంలో బెత్లేము గ్రామములో
  136. దావీదు వంశంలో బెత్లేము గ్రామములో యేసయ్యా జన్మించెను
  137. దివిలో వేడుక ఊరంతా పండుగ
  138. దివిలో వేడుక ఊరంతా పండుగ నేడే రారాజు పుట్టెనే
  139. దేవలోక స్తోత్రగానం – దేవాది దేవునికి నిత్య ధ్యానం
  140. దేవుడే మానవునిగా జన్మించెను
  141. దూత పాట పాడుఁడీరక్షకున్ స్తు
  142. దూతలు పాడిరి
  143. ధరణిలో వెలసినాడు
  144. ధివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య
  145. నా చిన్ని తండ్రి పరలోక రాజా
  146. నా తోడుగ నీవు నీ నీడలో నేను
  147. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు
  148. నా యేసునాధ నీవే
  149. నింగి నేల మురిసిపోయే
  150. నింగి నేల ఏకమాయెను రారాజుని చూడ
  151. నింగిలోన తారక
  152. నింగిలోన మెరిసే నక్షత్రం
  153. నాకై దీనునిగా భువికి వచ్చినావయా
  154. నక్షత్రమా వేకువ నక్షత్రమా
  155. నీకు నీవుగా నన్ను చూడగా
  156. నజరేతు పట్నాన నగుమల్లె దరని లొ
  157. నేడే విరబూసెలే హృదయ నేత్రంబులే
  158. నన్ను ఎరిగిన దేవుడవు
  159. నర జన్మమెతి వరసుతినీగ అరుదెంచె నేడు సరసముగా
  160. నాలో ఉన్నవాడు నాకై నిలచువాడు
  161. నిశీధి రేయిలో
  162. నూతనపరచుము మము నడిపించుము
  163. పాడుడి గీతముల్ – హల్లేలూయా
  164. పిరందారే పిరందారే
  165. పరలోకము నుండి భువికరుదెంచెను లోకరక్షకుడు
  166. పల్లె పల్లెల్లో పట్టణాల వీధుల్లో
  167. పశువుల పాకలో దేవ కుమారుడు
  168. పసిబాలుడే రాజుగా జన్మించెను
  169. పుట్టె యేసుఁడు నేఁడు మనకు పుణ్
  170. పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ -మనయేసు రక్షకుడు పుట్టాడండోయ్
  171. పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా
  172. పుట్టినరోజు శ్రీ యేసురాజు
  173. పూరబ్ దిశా మే చమ్కా ఏక్ తారా
  174. బెత్లెహేము పురమునందున
  175. బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి
  176. బెత్లెహేము పురములో ఒక వింత జరిగెను
  177. బెత్లెహేములో ఒక చిన్న ఊరిలో
  178. బెత్లెహేములో నజరేతు ఊరిలో
  179. బెత్లహేములో వింత రాజు పుట్టుక వార్త
  180. బెత్లెహేములో సందడి పశుపాకలో సందడి
  181. బెత్లేహేములోనంట సందడి పశువుల పాకలో సందడి
  182. బాలుడు కాదమ్మో బలవంతుడు
  183. భువిలొ వెలిసిన
  184. మీ అందరికి… శుభాకాంక్షలు…
  185. మా తోడుగా నీవుండుటకు
  186. మేఘం తొలగింది ఈ రోజునా
  187. మట్టిలోన ముత్యమల్లే పుట్టాడురో
  188. మన యేసు బెత్లహేములో
  189. మేము వెళ్లిచూచినాము స్వామి యేస
  190. మేరీ తెలుసా నీ కుమారుడు
  191. మెరిసే నింగిలో మెరిసే ఓ తార
  192. మహోదయం శుభోదయం సర్వలోకాని కరుణోదయం
  193. మహోన్నతుడా మారనివాడా
  194. మహిమోన్నతుడు సర్వశక్తిమంతుడు
  195. యేసే జన్మించెరా
  196. యేసయ్య జన్మించే ఈ నేలపై
  197. యేసయ్య జన్మించే నీ కొరకే
  198. యేసయ్య పుట్టాడురో మనకోసం వచ్చాడోరో
  199. యేసయ్య పుట్టినాడే
  200. యేసయ్య పుట్టెను నేడు – తార వెలసింది చూడు
  201. యేసు క్రీస్తు పుట్టెను
  202. యేసు దేవా నీదు రాక – లోకమంతా వెలుగు రేఖ
  203. యేసు పుట్టెను నేడు
  204. యేసు పుట్టెను పశువుల శాలలో – అదియే సంతస క్రిస్మస్
  205. యేసు పుట్టెను రక్షనొచ్చెను
  206. యేసు పుట్టుకలోని పరమార్ధాన్ని గ్రహించి
  207. యేసురాజు పుట్టినాడులే హల్లెలూయా పాడేద్దామా
  208. యుగపురుషుడు శకపురుషుడు
  209. యూదుల రాజు జన్మించె నేడు
  210. రండి రండి రండయో
  211. రండో రారండో యేసుని చూడగను
  212. రండి రారండోయ్ యేసయ్యను చూసొద్దాం
  213. రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁ
  214. రక్షకుడు జన్మించెను
  215. రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా
  216. రాజే ఇల జన్మించే మనకోసం
  217. రాజాధి రాజు ప్రభువులకు ప్రభువు
  218. రాజ్యాలనేలే మహారాజు
  219. రాజు పుట్టెను రాజు పుట్టెను లోకమంతా
  220. రాజుగా రారాజుగా
  221. రాజుల రాజతడు ప్రభువుల ప్రభు అతడు
  222. రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
  223. రాజుల రాజు.. రాజుల
  224. రాజులకే రారాజు పుట్టాడోయ్
  225. రాజులకు రాజైన యేసయ్య
  226. రాజులకు రాజు పుట్టేనయ్య ||||
  227. రాత్ అంధేరి దూర్
  228. రాత్రి నేడు రక్షకుండు
  229. రారె చూతుము రాజసుతుడీ రేయి జనన
  230. రారాజు పుట్టెను నింగిలో తార వెలిసేను
  231. రవికోటి తేజుడు మహిమలో నివసించు సర్వోన్నతుడు
  232. లోక రక్షకుడు మనకొరకుదయించెను
  233. లాలి లాలి జోలాలి బాల యేసునకు లాలి
  234. లాల లాలలలా లాలలలా
  235. లాలిలాలి లాలి లాలమ్మ లాలీ లాలి
  236. వి విష్ యు
  237. వింతైన తారక వెలిసింది గగనాన
  238. వాక్యమే శరీర ధారియై
  239. వచ్చింది క్రిస్మస్ వచ్చింది
  240. వచ్చింది వచ్చింది క్రిస్మస్ ఆనందం – అవధులులేని ఆనందం మనకై తెచ్చింది
  241. వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా
  242. వచ్చావయ్యా భువికేతెంచావయ్యా
  243. వినరే యో నరులారా వీనుల కింపు మ
  244. వరములతో నీ వశమై
  245. వెలిగింది గగనం ఒక వింత తారతో
  246. వెలిసింది గగనాన ఓ వింత తార
  247. శాంతికి దూతగా – ప్రేమకు మూర్తిగా
  248. శతకోటి వందనాలు నా యేసయ్యా
  249. శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో ఓహోఓహోఓహోఓహో ॥॥
  250. శ్రీ యేసు పుట్టె జగమందు సమస్త పాపులకు విందు
  251. శ్రీ యేసుండు జన్మించె నిశీధ రాత్రియందు బెత్లెహేము యూరిలో
  252. శ్రీ యేసుండు జన్మించె రేయిలో న
  253. శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ
  254. శిరము వంచెను సర్వ లొకమ్ – యేసు దేవా నీ ముందు
  255. శుద్ధరాత్రి సద్ధణంగనందఱు ని
  256. సందడి 6
  257. సందడి చేద్దామా – సంతోషిద్దామా
  258. సంబరమే అంబరమున
  259. సంబరమాయె బేత్లెహేములో
  260. సంబరమాశ్చర్యాలతో భూమి ఊపిరి బిగబట్టెనే
  261. సంబరాలు చేసేద్దామా
  262. సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలు
  263. సంరక్షకా విమోచకా
  264. స్తోత్రము స్తుతి స్తోత్రము – చెల్లించుడి యేసుకే
  265. సైన్యములకు అధిపతివి రాజులకే రాజువు
  266. సర్వోన్నత స్థలములలో సమాధానము
  267. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
  268. సర్వలొకమ్ హర్షించే – క్రీస్తేసుని జన్మదినమ్
  269. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని
  270. సృష్టికర్త దేవుడు మనకై ఇల సృష్టిగా మారెను
  271. హో హ్యాప్పీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్
  272. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ ఆర్భటించెదం
  273. హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్