emmanuel emmanuel

ఎమ్మనుఎల్ ఎమ్మనుఎల్
ఎమ్మనుఎల్ నతొ వున్న వాడ

బెత్లెహెములొ పుటిన వాడ
బలునిగ పుటిన వాడ
ఎమ్మనుఎల్ నతొ వున్న వాడ
ఎ లొకనికి ర రజు
డుతల చె పొగడబడె
ఎమ్మనుఎల్ నతొ వున్న వాడ

మహిమ గల డెవుడ –
గొప్ప కర్యములు చెయువడ
ఎమ్మనుఎల్ నతొ వున్న వాడ
సమదన కర్త నీవు
మెలు చెయు తన్డ్రి నీవు
ఎమ్మనుఎల్ నతొ వున్న వడ

మనవునిగ పుటిన వడ
పరము విడచి వచిన వడ
ఎమ్మనుఎల్ నతొ వున్న వాడ
శరిర దరిగ వచిన వడ
నిత్యము మతొ వున్న వడ
ఎమ్మనుఎల్ నతొ వున్న వాడ


emmanuel emmanuel
emmanuel natho vunna vaada

bethlehemulo putina vaada
baluniga putina vaada
emmanuel natho vunna vaada
e lokaniki ra raju
duthala che pogadabade
emmanuel natho vunna vaada

mahima gala devuda –
goppa karyamulu cheyuvada
emmanuel natho vunna vaada
samadhana kartha neevu
melu cheyu thandri neevu
emmanuel natho vunna vada

manavuniga putina vada
paramu vidachi vachina vada
emmanuel natho vunna vaada
sharira dhariga vachina vada
nithyamu matho vunna vada
emmanuel natho vunna vaada

idi shubhodayam – kreesthu janmadinam

ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం
మేరి పుణ్యదినం – (2)

రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో ||ఇది||

గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో
జయనాదమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది||


idi shubhodayam – kreesthu janmadinam
idi loka kalyaanam
mary punyadinam – (2)

raajulanele raaraaju velase pashuvula paakalo
paapula paalita rakshakudu navvenu thalli kougililo
bhayamu ledu manakilalo
jayamu jayamu jayamaho ||idi||

gollalu gnaanulu aanaadu pranamilliri bhaya bhakthitho
pillalu peddalu eenaadu poojinchiri prema geethitho
jayanaadame ee bhuvilo
prathidhwaninchenu aa divilo ||idi||