శిరము మీద ముళ్ల సాక్షిగా

శిరము మీద ముళ్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ల సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా (2) యేసు నిన్ను పిలచుచున్నాడు నీ కొరకే నిలచియున్నాడు (3) సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని (2) మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం యేసులోనే నెరవేరెనుగా సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్ రక్తం పరమాత్మేనా పుణ్య … Read more

యేసు చావొందె సిలువపై

పల్లవి: యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే ఎంతగొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే 1. నదివలె యేసు రక్తము – సిలువలో నుండి ప్రవహించె పాపము కడిగె మలినంబు తుడిచె – ఆ ప్రశస్త రక్తమే 2. నేడే నీ పాపము లొప్పుకో – నీ పాపడాగులు తుడుచుకో నీ ఆత్మ తనువుల శుద్దిపరచుకో – క్రీస్తుయేసు రక్తములో 3. పాపశిక్ష పొంద తగియుంటిమి – మన శిక్ష ప్రభువే … Read more