ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి

ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి పాప విమోచకుండ నా పాలి దైవమా నా పాపముల కొఱ కీ పాట్లు నొందినావా ||యే పాప|| 1. ముళ్లతోఁ గిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా ముళ్లపోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షకా ||యే పాప|| 2. కలువరి గిరి దనుక సిలువ మోయలేక కలవరము నొందినావా సిలువ నీతో మోయఁ తులువలు వేఱొకనిఁ దోడుగా నిచ్చినారా ||యే పాప|| 3. చెడుగు యూదులు బెట్టు … Read more

ఆహా మహాత్మ హా శరణ్యా

ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను నా దోషమేగదా ||యాహా|| 1. “వీరలను క్షమించు తండ్రి నేర రేమియున్” కోరి తిటులు నిన్నుఁ జంపు క్రూరజనులకై ||యాహా|| 2. “నీవు నాతోఁ బరదైనున నేఁడె యుందువు” పావనుండ యిట్లుఁ బలికి పాపిఁ గాచితి ||వాహా|| 3. “అమ్మా! నీ నుతుఁడ” టంచు మరి యమ్మతోఁ బలికి క్రమ్మర “నీ జనని” యంచుఁ గర్త నుడివితి ||వాహా|| 4. “నా దేవ … Read more