శ్రీమంతుడా యేసయ్యా

Sreemanthudaa Yesayya – శ్రీమంతుడా యేసయ్యా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా  ||2|| 1.సిలువధారి నా బలిపీఠమా నీ రక్తపు కోట నాకు నివాసమా    ||2|| నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా     ఇదియే నీ త్యాగ సంకేతమా    ||2||    || శ్రీమంతుడా || 2.మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను కృప పొందినందున      ||2|| మహిమతో నీవు దిగి వచ్చువేళ మార్పునొందెద నీ పోలికగా  … Read more

నా యెదుట నీవు – తెరచిన తలుపులు

Na yedhuta neevu therichina| నా యెదుట నీవు తెరచిన నా యెదుట నీవు – తెరచిన తలుపులు వేయ లేరుగా – ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు రాజుల రాజా – ప్రభువుల ప్రభువా నీకు సాటి – ఎవ్వరు లేరయా నీ సింహాసనం – నా హృదయాన నీ కృపతోనే – స్థాపించు రాజా || నా ఎదుట || కరుణామయుడా – కృపాసనముగా కరుణా పీఠాన్ని – నీవు మార్చావు కృప పొందునట్లు … Read more