ఇంతగ నన్ను ప్రేమించినది

Inthaga nannu preminchinadi | ఇంతగ నన్ను ప్రేమించినది ఇంతగ నన్ను – ప్రేమించినది నీ రూపమునాలో – రూపించుటకా ఇదియే – నాయెడ నీకున్న నిత్య సంకల్పమా శ్రమలలో సిలువలో – నీ రూపు నలిగినదా శిలనైనా నన్ను – నీవలె మార్చుటకా శిల్ప కారుడా – నా యేసయ్యా మలుచు చుంటివా – నీ పోలికగా || ఇదియే || తీగలు సడలి – అపస్వరములమయమై మూగబోయనే – నా స్వర మండలము అమరజీవ – … Read more

ఆకాంక్షతో నేను కనిపెట్టుదును

Akankshatho Nenu Kanipettudunu |ఆకాంక్షతో నేను కనిపెట్టుదును ఆకాంక్షతో – నేను కనిపెట్టుదును ప్రాణేశ్వరుడైన – యేసుని కొరకై పావురము – పక్షులన్నియును దుఃఖారావం – అనుదినం చేయునట్లు దేహవిమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా || ఆకాంక్ష || గువ్వలు – గూళ్ళకు ఎగయునట్లు శుద్ధులు తమ – గృహమును చేరుచుండగా నా దివ్య గృహమైన – సీయోనులో చేరుట నా ఆశయే || ఆకాంక్ష ||