ఆదరణ కర్తవు

ఆదరణ కర్తవు అనాధునిగా ఆదరణ కర్తవు అనాధునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు అల్పుడనైయున్న నన్ను చేర దీసితివా అనాది నీ ప్రేమయే నన్నెంతో బల పరిచెనే ఆనంద భరితుడనై వేచి యుందును నీ రాకకై  “ఆదరణ” నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు  “ఆదరణ” యేసయ్య ! యేసయ్య ! యేసయ్య ! యేసయ్య !!

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే

పల్లవి: జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే- నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే- నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే-    (2X)…జ్యోతిర్మయుడా…   1.నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా    (2X) నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా    (2X)… జ్యోతిర్మయుడా…   2.నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి    (2X) నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా    (2X)… జ్యోతిర్మయుడా… … Read more