సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి

Suryuni Dharinchi | సూర్యుని ధరించి సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనుపించె ఈమె ఎవరు ? ఆత్మల భారం – ఆత్మాభిషేకం ఆత్మ వరములు – కలిగియున్న మహిమ గలిగిన – సంఘమే || సూర్యుని|| జయ జీవితము – ప్రసవించుటకై వేదన పడుచు – సాక్షియైయున్న కృపలో నిలిచిన – సంఘమే || సూర్యుని || ఆది అపోస్తలుల – ఉపదేశమునే మకుటముగా – ధరించియున్న క్రొత్త నిబంధన – సంఘమే || … Read more

నా జీవితం – నీకంకితం

నా జీవితం – నీకంకితం కడవరకు సాక్షిగా – నన్ను నిలుపుమా – ప్రభూ 1. బీడుబారినా – నా జీవితం నీ సిలువ జీవ ఊటలు – నన్ను చిగురింపజేసెనే ॥ నా జేవితం ॥ 2. పచ్చని ఒలీవనై – నీ మందిరావరణములో నీ తోనే ఫలించెదా – బ్రతుకు దినములన్నిట ॥ నా జేవితం ॥