యుద్ధ వీరులం – పరిశుద్ధ పౌరులం

యుద్ధ వీరులం – పరిశుద్ధ పౌరులంయూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలంక్రీస్తు వారలం – పరలోక వాసులంవధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులంముందుకే సాగెదం – వెనుక తట్టు తిరుగముఈ లోకములో ఉప్పు శిలగ మిగలముమెలకువగా ఉండెదం – ప్రభుని ప్రార్ధించెదంపరలోకముకై మేము సిద్ధపడెదముజయము జయము హోసన్నా జయము జయమనినోరారా రారాజును కీర్తించెదంజయము జయము హోసన్నా జయము జయమనిమనసారా మహా రాజును సేవించెదం        ||యుద్ధ|| గర్జించే అపవాది ఎదురు నిలచినాఎవరిని మ్రింగుదునా అని తిరుగులాడినాశోధనలు … Read more

ఆశ్చర్యకరుడా నీదు కృపా – అనుదినం అనుభవించెద

ఆశ్చర్యకరుడా నీదు కృపా – అనుదినం అనుభవించెద ఆది అంతము లేనిది – నీ కృప శాశ్వతమైనది 1. ప్రేమతో పిలిచి నీతితో నింపి – రక్షించినది కృపయే -2 జయ జీవితమును చేసెదను – అమూల్యమైన కృపతో -2 ॥ ఆశ్చర్య ॥ 2. ఆకాశము కంటె ఉన్నతమైనది – నీ దివ్యమైన కృపయే -2 పలు మార్గములలో స్థిరపరచినది – నవనూతన కృపయే -2 ॥ ఆశ్చర్య ॥ 3. యేసయ్యా – నీ … Read more