నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది

నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి స్వర్గమునందున్న- దేవుని యొద్ద నుండి నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి 1. శోభ కలిగిన – ఆ దివ్య నగరము వర్ణింప శక్యము – కానిదియే -2 బహు సహస్రముల – సూర్యుని కంటె -2 ప్రజ్వలించుచున్నది – మహిమవలెను నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి … Read more

నను విడువక ఎడబాయక

నను విడువక ఎడబాయకదాచితివా.. నీ చేతి నీడలో(యేసయ్యా) నీ చేతి నీడలో (2) సిలువలో చాపిన రెక్కల నీడలో (2)సురక్షితముగా నన్ను దాచితివా (2)కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చిఆదరించిన యేసయ్యా (2)       ||నను|| ఉన్నత పిలుపుతో నన్ను పిలచి (2)నీవున్న చోటున నేనుండుటకై (2)పిలుపుకు తగిన మార్గము చూపినను స్థిరపరచిన యేసయ్యా (2)       ||నను||