కలవర పడి నే కొండలవైపు
Kalavari Padi Ne కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి – కొదువతో నేను కుమిలెదనా ?(2) నీవు నాకుండగా – నీవే నా అండగా నీవే నా ఆత్మదాహము తీర్చినా – వెంబడించిన బండవు 1. నీవు నాకుండగా – నీవే నా అండగా ||2|| నీవే నా ||3|| నీవే నా ఆత్మదాహము తీర్చినా – వెంబడించిన బండవు ||కొండ|| 2. సర్వకృపానిధివి – … Read more