నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా
నా యేసు రాజా నా ఆరాధ్య దైవమాఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమానా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమానా యేసు రాజా రాజా – రాజా – రాజా…రాజా రాజా యేసు రాజారాజా రాజా యేసు రాజారాజా యేసు రాజా (2) నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధమునన్ను బంధించెనా (2)నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా (2) ||నా యేసు|| వేటగాని ఉరి నుండి నన్ను విడిపించినకనికర స్వరూపుడా (2)నా కన్నీటిని నాట్యముగా మార్చితివా (2) … Read more