నా జీవం నీ కృపలో దాచితివే – హోసన్నా మినిస్ట్రీస్

నా జీవం నీ కృపలో దాచితివేనా జీవిత కాలమంతాప్రభువా నీవే నా ఆశ్రయంనా ఆశ్రయం         ||నా జీవం|| పాపపు ఊబిలో పడి కృంగిన నాకునిత్య జీవమిచ్చితివే (2)పావురము వలె నీ సన్నిధిలోజీవింప పిలచితివే (2)       ||నా జీవం|| ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రముఅడ్డురానే వచ్చెనే (2)నీ బాహు బలమే నన్ను దాటించిశత్రువునే కూల్చెనే (2)       ||నా జీవం|| కానాను యాత్రలో యొర్దాను అలలచేకలత చెందితినే (2)కాపరివైన నీవు దహించు అగ్నిగానా ముందు నడచితివే (2)    … Read more

ఓ ప్రభువా… ఓ ప్రభువా…

ఓ ప్రభువా… ఓ ప్రభువా…నీవే నా మంచి కాపరివి (4)     ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్నును నీవువెదకి వచ్చి రక్షించితివి (2)నిత్య జీవము నిచ్చిన దేవా (2)నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా|| నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినిఎల్లపుడు చేయి విడువక (2)అంతము వరకు కాపాడు దేవా (2)నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా|| ప్రధాన కాపరిగా నీవు నాకైప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)నన్ను నీవు మరువని దేవా (2)నీవే నా … Read more