Telugu Christian Songs
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ | Anthaa Naa Meluke
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే – ఆరాధనా యేసుకే అంతా నా మంచికే – (తన చిత్తమునకు తల వంచితే) (2) అరాధన ఆపను – స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను || నేనెల్లప్పుడు || 1. కన్నీల్లే పానములైన – కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన – అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) … Read more
వింతైన తారక వెలిసింది గగనాన | Telugu Christmas Song Lyrics
వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2) జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2) మనమంతా జగమంతా తారవలె క్రీస్తును చాటుదాం హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ (2) భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి … Read more
గొర్రెపిల్ల వివాహోత్సవ
గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి (2) 1.సర్వాధికారియు సర్వోన్నతుండైన (2) మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల|| 2.సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2) నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల|| 3.పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2) గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల|| 4.తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2) నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల|| gorrepilla vivaahoathsav samayamu vachchenu ramdi … Read more
అత్యునత సింహాసనము పై
పల్లవి: అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే – ఆరాధింతుము నిన్నే ఆహాహా … హల్లేలూయ (4X) ఆహాహా … హల్లేలూయ (3X) …ఆమెన్ 1. ఆశ్చర్యకరుడా స్తోత్రం – ఆలోచన కర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి – సమాధాన అధిపతి స్తోత్రం …ఆహాహా… 2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం – కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే – నా రక్షణకర్తా స్తోత్రం …ఆహాహా… … Read more
సిలువను వీడను- siluvanu veedanu – Song Lyrics
Reference: క్రీస్తు విషయమైన నింద గొప్పభాగ్యమని యెంచుకొని … హెబ్రీ. 11:26 1. నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా? గొల్గొతాకొండ బాధలో – పాలు పొందెదవా? పల్లవి: సిలువను వీడను – సిలువను వీడను సిలువను వీడను సిలువను వీడను – సిలువను వీడను సిలువను సిలువను వీడను 2. బంధుమిత్రుల మధ్యను శ్రమ సహింతువా? మూర్ఖ కోపిష్టుల మధ్య దిట్టముగ నుందువా? 3. ఆకలి దాహ బాధలో ధైర్యంబుగ నిల్తువా? అవమానము వచ్చినన్ – … Read more
యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా | Hosanna ministries 2025 new year song Lyrics
యేసయ్య నా ప్రాణం Album – 2025 యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా – నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము – సంక్షేమము – నీవే ఆరాద్యుడా 1. చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా – (2) ఏదైనా నాకున్న సంతోషము … Read more
Telugu Jesus Worship Songs – Powerful Lyrics for Prayer
Agni mandinchu naalo agni mandinchu అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2) అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2) ||అగ్ని|| అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2) ||అగ్ని|| అగ్ని కాన రానందునా – వారు సిగ్గు … Read more