దేవా నీ ముఖమును నాకు – దాచకుము నా ప్రభువా
“సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును?” కీర్తన Psalm 27:9-14 పల్లవి : దేవా నీ ముఖమును నాకు – దాచకుము నా ప్రభువా నీ సేవకుని కోపముచే – త్రోసివేయకు యెహోవా …
Faith, Prayer & Hope in Christ
“సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును?” కీర్తన Psalm 27:9-14 పల్లవి : దేవా నీ ముఖమును నాకు – దాచకుము నా ప్రభువా నీ సేవకుని కోపముచే – త్రోసివేయకు యెహోవా …
“యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?” కీర్తన Psalm 24:1-10 పల్లవి : భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసు లెహోవావే 1. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను …
“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23 పల్లవి : యేసు ప్రభూ కాపరి నాకు – వాసిగా స్తుతించెదన్ యేసు గొఱ్ఱెపిల్లను – పోయెదను తన వెంట 1. పచ్చిక పట్లకు – మచ్చికతో నడుపున్ …
“నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.” కీర్తన Psalm 23 పల్లవి : నీవే యెహోవా నా కాపరివి నాకేమి కొదువ లేదిలలోన 1. పచ్చికగలచోట్ల నన్ను జేర్చి స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి నా ప్రాణమునకు …
“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23 పల్లవి : యెహోవా నా కాపరి – లేమి కలుగదు పచ్చికలపై పరుండజేయుచున్నాడు 1. శాంతికరంబగు శ్రేష్ఠ జలముల చెంత నన్నడిపించుచున్నాడు || యెహోవా || 2. సర్వదా …
సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ||2|| ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ||సిలువలో|| పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో ||2|| నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి ||2|| నోరు …
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2) 1. నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు …
సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిర దారలే ఈ జగతిని విమోచించు జీవధారలు 1.నిరపరాధి మౌనభుని దీనుడాయెను మాతృమూర్తి వేదననే ఓదార్చెను అపవాది అహంకార మణచి వేసెను పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను ||సిలువ|| …
పల్లవి: సిలువ చెంత చేరిననాడు – కలుషములను కడిగివేయు పౌలు వలెను సీల వలెను – సిద్ధపడిన భక్తుల జూచి …సిలువ… 1. కొండవంటి బండవంటి – మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైన – పిలుచుచుండె పరము చేర …సిలువ… …