సృష్టి కర్తా యేసు దేవా

సృష్టి కర్తా యేసు దేవా | Telugu Christian Song Lyrics


Lyrics: Telugu

సృష్టి కర్తా యేసు దేవా
సర్వ లోకం నీ మాట వినును (2)
సర్వ లోక నాథా సకలం నీవేగా
సర్వ లోక రాజా సర్వము నీవేగా
సన్నుతింతును అను నిత్యము || సృష్టి ||

1. కానాన్ వివాహములో అద్భుతముగా
నీటిని ద్రాక్షా రసము చేసి
కనలేని అంధులకు చూపు నొసగి
చెవిటి మూగల బాగు పరచితివి
నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు  || సర్వ ||

2. మృతుల సహితము జీవింపజేసి
మృతిని గెలిచి తిరిగి లేచితివి
నీ రాజ్యములో నీతో వసింప
కొనిపోవ త్వరలో రానుంటివే
నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు || సర్వ ||

 


Srushti Kartha Yesu Deva | Telugu Christian Song Lyrics

Lyrics: English

Srushti Karthaa Yesu Devaa
Sarva Lokam Nee Maata Vinunu (2)
Sarva Loka Naatha Sakalam Neevegaa
Sarva Loka Raajaa Sarvamu Neevegaa
Sannuthinthunu Anu Nithyamu ||Srushti||

1. Kaanaan Vivaahamulo Adbhuthamugaa
Neetini Draakshaa Rasamu Chesi
Kanaleni Andhulaku Choopu Nosagi
Cheviti Moogala Baagu Parachithivi
Neekasaadhyamedi Lene Ledu Ilalo
Aascharyakarudaa Goppa Devudavu || Sarva ||

2. Mruthula Sahithamu Jeevimpajesi
Mruthine Gelichi Thirigi Lechithivi
Nee Raajyamulo Neetho Vasimpa
Konipova Thvaralo Raanuntive
Neekasaadhyamedi Lene Ledu Ilalo
Aascharyakarudaa Goppa Devudavu || Sarva ||

యెహోవా నా దేవా నీ దయలో కాయుమా

యెహోవా నా దేవా నీ దయలో కాయుమా | Telugu Christian Song Lyrics


Lyrics: Telugu

యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే
ఏలికగా నను మలచితివే (2) || యెహోవా ||

1. నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
ఇరుకులలో నేను కృంగినప్పుడు
నాకు విశాలత కలిగించుమా  (2)
నన్ను కరుణించుమా – నాపై కృప చూపుమా  (2)
                                                || యెహోవా ||
2. నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)
పనికిరాని వాటిని ప్రేమించెదరు
నేరాలుగా వాటిని మలిచెదరు (2)
నన్ను కరుణించుమా – నాపై కృప చూపుమా  (2)
                                                || యెహోవా ||
3. యెహోవా శాంతి నాకు దయచేసి
సమాధానమిచ్చితివే (2)
ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా
నీవు ఆనందముతో నింపితివే  (2)
నన్ను నియమించితివే – నాలో ఫలించితివే (2)

యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)
పాపినైన నన్ను ప్రేమించితివే
నీ వారసునిగా నిలిపితివే (2)   || యెహోవా ||

 


Yehova Naa Devaa Nee Dayalo Kaayumaa | Telugu Christian Song Lyrics

Lyrics: English

Yehova Naa Devaa Nee Dayalo Kaayumaa (2)
Ennike Leni Nannu Preminchitive
Eelikagaa Nanu Malachitive (2)

1. Naa Neetiki Aadhaaramagu Devaa
Nenu Morapettagaa (2)
Irukulalo Nenu Krunginappudu
Naaku Vishaalata Kaliginchumaa (2)
Nannu Karuninchumaa
Naapai Krupa Choopumaa (2)

Yehova Naa Devaa Nee Dayalo Kaayumaa (2)
Ennike Leni Nannu Preminchitive
Eelikagaa Nanu Malachitive (2)

2. Narulellaru Enta Kaalam
Naa Keertinani Chedaru (2)
Panikiraani Vaatini Preminchedaru
Neraalaga Vaatini Malichedaru (2)
Nannu Karuninchumaa
Naapai Krupa Choopumaa (2)

Yehova Naa Devaa Nee Dayalo Kaayumaa (2)
Ennike Leni Nannu Preminchitive
Eelikagaa Nanu Malachitive (2)

3. Yehova Shaanti Naaku Dayachesi
Samaadhaanamichchitive (2)
Dhaanya Draakshamula Kannaa Adhikamugaa
Neeku Aanandamutho Nimpitivi (2)
Nannu Niyaminchitivi – Naalo Phalinchitivi (2)

Yehova Naa Devaa Nee Dayalo Kaachitive (2)
Paapinaina Nannu Preminchitivi
Nee Vaarasunigaa Nilipitivi (2)

Yehova Naa Devaa Nee Dayalo Kaayumaa (2)
Ennike Leni Nannu Preminchitive
Eelikagaa Nanu Malachitive (2)