సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు
సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి } 2 యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే } 2 సిలువ సునాదమును నా …
Faith, Prayer & Hope in Christ
సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి } 2 యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే } 2 సిలువ సునాదమును నా …
యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా నీ యవ్వన రక్తము కార్చి – నీ ప్రేమ ప్రపంచంలో చేర్చినావు నిను వీడి జీవింప నా తరమా నిను ఆరాధింప నా బలమా ! మది మందిరాన కొలువైన నా వరమా !! 1. …
నాలోన అణువణువున నీవని నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని యేసయ్యా నీ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాదించెదను 1. అరుణోదయ దర్శనమిచ్చి ఆవేదనలు తొలగించితివి అమృతజల్లులు కురిపించే – అనందగానాలు పాడుచునే కలిగియుందునే – నీ దైవత్వమే !! నాలోన !! …
ఆత్మపరిశుద్దాత్ముడా – నాలో నివసించుము జీవింపజేసే సత్యస్వరూపుడా – నితో నడించుము నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్దపరచుము 1. నిర్జీవమైన నా జీవితములో – నిరీక్షణ కలిగించితివి లెక్కింపశక్యముగాని – సైన్యములో నను నిలిపితివి నాలో నివసించుము …
పల్లవి : సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలన నీ సామర్ధ్యమును – కొనియాడబడినది నీ దివ్య తేజం – నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య (2) 1.ప్రేమతో ప్రాణమును అర్పించినావు – శ్రమల సంకెళ్ళయినా శత్రువును కరుణించువాడవు నీవే (2) శూరులు నీ …
సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు ||2|| దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నను నింపితివా ||2|| 1. అతీసుందరుడా నా స్తుతి సదయుడ కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా ||2|| ఎనలేనే నీ ఘనకార్యములు తలచి స్తుతించుచు …
ఆశ్రయదుర్గము నీవని రక్షణ శృంగము నీవేనని నా దాగుచోటు నీవేనని నా సమస్తమును నీవేనని నా మార్గములన్నింటిలో చీకటి అలుముకొననివ్వక నీ వెలుగుతో కప్పినావు – నీ తేజస్సుతో నింపినావు మరణాంధకారములో బంధించబడిన నీ జనులను మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకొన్నావు …
విజయ గీతము మనసార నేను పాడెదనా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)పునరుత్తానుడ నీవేనా ఆలాపన నీకే నా ఆరాధన (2) ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకేపుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2)యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినదినీ …