ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను
ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నను (2) …
ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నను (2) …
ఉత్సాహ గానము చేసెదముఘనపరచెదము మన యేసయ్య నామమును (2)హల్లెలూయ యెహోవ రాఫాహల్లెలూయ యెహోవ షమ్మాహల్లెలూయ యెహోవ ఈరేహల్లెలూయ యెహోవ షాలోమ్ (2) అమూల్యములైన వాగ్ధానములుఅత్యధికముగా ఉన్నవి (2)వాటిని మనము నమ్మినయెడలదేవుని మహిమను …
నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య } 2 నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము నీవేగదయ్య } 2 ఘోరపాపముతో నిండిన నా హృదిని మార్చితివే …
పల్లవి: ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం పాపములన్నియు కడుగుచున్నది పరమతండ్రితో సమాధానము కలిగించుచున్నది 1. దుర్ణీతి నుండి విడుదలచేసి నీతిమార్గాన నిను నడిపించును యేసురక్తము క్రయధనమగును నీవు ఆయన స్వస్థమౌదువు …
నా గీతారాధనలో యేసయ్యా – నీ కృప ఆధారమే నా ఆవేదనలలో – జనించెనే నీ కృపాదరణ నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ …