యేసు అను నామమే – నా మధుర గానమే
యేసు అను నామమే – నా మధుర గానమే -2 నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే…. 1. నా అడుగులు జార సిద్ధమాయెను -2 అంతలోన నా ప్రియుడు -2 నన్ను కౌగలించెను -1 యేసు అను …
Faith, Prayer & Hope in Christ
యేసు అను నామమే – నా మధుర గానమే -2 నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే…. 1. నా అడుగులు జార సిద్ధమాయెను -2 అంతలోన నా ప్రియుడు -2 నన్ను కౌగలించెను -1 యేసు అను …
ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు -2 నిత్యుడగు తండ్రివి – షాలేము రాజువు -2 1. సింహపు పిల్లలైనా – కొదువ కలిగి ఆకలిగోనినా -2 నీ పిల్లలు ఆకలితో – అలమటింతురా నీవున్నంతవరకు -2 ॥ ఆశ్చర్యాకరుడా ॥ …
తేజోవాసుల స్వాస్థ్యమందు – నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా -2 తేజోవాసుల స్వాస్థ్యమందు …… 1. అగ్నిలో పుటము వేయబడగా – నాదు విశ్వాసము -2 శుద్ధ సువర్ణమగునా – నీదు రూపు రూపించబడునా -2 …
శాశ్వత కృపను నేను తలంచగాకానుకనైతిని నీ సన్నిధిలో (2) ||శాశ్వత|| నా హృదయమెంతో జీవముగల దేవునిదర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)నా దేహమెంతో నీకై ఆశించే (2) ||శాశ్వత|| దూతలు చేయని నీ దివ్య సేవనుధూళినైన నాకు …
నా ప్రాణ ప్రియుడవు నీవే – నా ప్రాణ నాధుడ నీవే -2 ఎవ్వరు లేరు నాకిలలో – నీవే నాకు సర్వము ఎవ్వరు లేరు నాకిలలో -1 నా దేవా నా ప్రభువా – యేసు -2 నా ప్రాణ …
Mahonathuda Nee Krupalo – మహోన్నతుడా నీ కృపలో మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట ||2|| ||మహోన్నతుడా|| 1. …
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నరు నా ప్రభు 1. నా శత్రువులు నను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభూ నా మనస్సు నీవైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు 2. …
పల్లవి: నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది (2) 1. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది (2) వారాయనకు ప్రజలై యుందురు (2) ఆనందం ఆనందం ఆనందమే (2) || నూతన || 2. ఆదియు నేనె అంతము నేనై యున్నాను (2) ధుఃఖము లేదు మరణము లేదు (2) ఆనందం ఆనందం …
ఆనంద యాత్రఇది ఆత్మీయ యాత్రయేసుతో నూతనయెరుషలేము యాత్రమన.. యేసుతో నూతనయెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర|| యేసుని రక్తముపాపములనుండి విడిపించెను (2)వేయి నోళ్ళతో స్తుతించిననుతీర్చలేము ఆ ఋణమును (2) ||ఆనంద యాత్ర|| రాత్రియు పగలునుపాదములకు రాయి తగలకుండా (2)మనకు పరిచర్య …
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని|| 1. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2) ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా …