పరిపాలించు పావనాత్మ దేవా

పరిపాలించు పావనాత్మ దేవా

పల్లవి :- పరిపాలించు పావనాత్మ దేవా అర్పించేదన్ బలిగా నన్నే నాధా “2” పావనాత్మ దేవా నా బలమైయున్నవాడ “2” “పరిపాలించు” 1). నా తలంపులు నీవవ్వాలి – నా పలుకులు నీవవ్వాలి “2” నడిపించు నన్ను అనుదినము “2” నీ ఆశ నెరవేర్చుము (నాలో) “2” ” పరిపాలించు” 2). అద్భుతం చేయువాడ ఆదుకునే ప్రభువా “2” గాయాలను మాన్పు వాడ “2” కన్నీటిని తుడచువాడ (నా)”2″ ” పరిపాలించు” 3). నవ్యత నోసగుమయ్య నవ … Read more

అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా

అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా రాత్రిలో కాంతి కిరణమా! పగటిలో కృపా నిలయమా! ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా నాతో స్నేహమైనా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా 1 .కనికర పూర్ణుడా! నీ కృప బాహుల్యమే ఉన్నతముగ నిను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతి లో నిలిపి నూతన వసంతములో చేర్చును జీవించెద నీ కొరకే – హర్షించెద నీ లోనే 2 తేజోమయుడా! నీ దివ్య సంకల్పమే … Read more