నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము

నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము తరతరముల నుండి ఉన్నవాడవు ఆది అంతము లేని ఆత్మా రూపుడా ఆత్మతో సత్యముతో అరాధింతును నిత్యుడగు నా తండ్రి 1. భూమి ఆకాశములు గతించినా మారనే మారని నా యేసయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా ॥ నిత్యుడగు ॥ 2. సిలువలో నీవు కార్చిన రుధిరధారలే నా పాపములకు పరిహారముగా మారెనులే కొనియాడి పాడి నేను నాట్యం చేసెద ॥ నిత్యుడగు ॥ 3. నూతన యెరూషలేముకై సిద్ధపదెదను … Read more

నేడో రేపో నా ప్రియుడేసు

నేడో రేపో నా ప్రియుడేసుమేఘాలమీద ఏతెంచునుమహిమాన్వితుడై ప్రభు యేసుమహీ స్థలమునకు ఏతెంచును            ||నేడో రేపో|| చీకటి కమ్మును సూర్యునిచంద్రుడు తన కాంతినీయడు (2)నక్షత్రములు రాలిపోవునుఆకాశ శక్తులు కదిలిపోవును (2)         ||నేడో రేపో|| కడబూర స్వరము ధ్వనియించగాప్రియుని స్వరము వినిపించగా (2)వడివడిగ ప్రభు చెంతకు చేరెదప్రియమార ప్రభుయేసుని గాంచెద (2)       ||నేడో రేపో|| నా ప్రియుడేసుని సన్నిధిలోవేదన రోదనలుండవు (2)హల్లెలూయా స్తుతిగానాలతోనిత్యం ఆనందమానందమే (2)               ||నేడో రేపో||