నా ప్రాణ ప్రియుడా – నా యేసు ప్రభువా
నా ప్రాణ ప్రియుడా – నా యేసు ప్రభువా నా జీవితం అంకితం – నీకే నా జీవితం అంకితం -2 నీ సత్యము సమాజములో – నీ నీటిని నా హృదయములో -2 దాచియుంచ లేను ప్రభు -2 స్తుతియాగాముగా – నూతన గీతము నే పాడెదా – నే పాడెదా ॥ నా ప్రాణ ॥ జ్ఞానులకు నీ సందేశం – మతకర్తలకు నీ ఉపదేశం -2 అర్ధము కాకపొయెనె -2 పతితలేందరో – … Read more