ఏమని వర్ణింతు – నీ కృపను

ఏమని వర్ణింతు – నీ కృపను – ఏరులై పారెనె – నా గుండెలోన -2 ఏమని వర్ణింతు – నీ కృపను…… 1. సర్వోన్నతుడా నీ సన్నిధిలో – బలము పొందిన వారెవ్వరైనా -2 అలసిపోలేదెన్నడును…. 2 ॥ ఏమని॥ 2. పక్షిరాజు వలెను – నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది -2 నీ కృప నాపై చూపుటకా ….. 2 ॥ ఏమని॥ 3. మరణము నశింపచేయుటకేనా – కృపాసత్య సంపూర్ణుడావై … Read more

మాధుర్యమే నా ప్రభుతో జీవితం

మాధుర్యమే నా ప్రభుతో జీవితంమహిమానందమే – మహా ఆశ్చర్యమే       ||మాధుర్యమే|| సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారువారి అందమంతయు పువ్వు వలెవాడిపోవును – వాడిపోవును       ||మాధుర్యమే|| నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటేదేవుని యందలి భయ భక్తులతోఉండుటే మేలు – ఉండుటే మేలు       ||మాధుర్యమే|| నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువేనా రోగమంతయు సిలువలోపరిహరించెను – పరిహరించెను       ||మాధుర్యమే|| వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెనుతేజోవాసులైన … Read more