జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు

జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజూ జయ రాజూ జయ జయ స్తోత్రం జయ స్తోత్రం 1. మరణము గెల్చిన జయయేసు మరణము ఓడెను జయయేసు పరమబలమొసగు జయయేసు శరణము నీవే జయయేసు 2. సమాధిగెల్చిన జయయేసు సమాధి ఓడెను జయయేసు సమరము గెల్చిన జయయేసు అమరమూర్తివి జయయేసు ౩. బండను గెల్చిన జయయేసు బండయు ఓడెను జయయేసు బండలు దీయుము జయయేసు అండకుచేర్చుము జయయేసు … Read more

యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా | Hosanna ministries 2025 new year song Lyrics

యేసయ్య నా ప్రాణం Album – 2025 యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా – నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము – సంక్షేమము – నీవే ఆరాద్యుడా 1. చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా – (2) ఏదైనా నాకున్న సంతోషము … Read more