పాడనా మౌనముగానే స్తుతి కీర్తన

పాడనా మౌనముగానే స్తుతి కీర్తనచూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2)యేసయ్యా నీతో సహజీవనమునా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2)         ||పాడనా|| ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునేనీ రక్తాభిషేకము కడిగెనేనా ప్రాణాత్మ శరీరమును (2)నా విమోచన గానము నీవేనా రక్షణ శృంగము నీవే (2)         ||పాడనా|| దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునేనీ ప్రశాంత పవనాలు అణచెనేనా వ్యామోహపు పొంగులన్నియు (2)నా ఓదార్పు నిధివి నీవేనా ఆనంద క్షేత్రము … Read more

లెమ్ము తేజరిల్లుము

లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2) నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద (2) ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము (2) శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివి (2) ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ… ఇదియే నా భాగ్యమూ ||లెమ్ము|| శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత (2) జీవకిరీటము నే … Read more