సాగిపోదును

సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి సాగిపోదును నా యేసయ్యతో ఆత్మీయ బలమును పొందుకొని లౌకిక శక్తుల నెదురింతును – ఇంకా దేవుని శక్తిసంపన్నతతో ప్రాకారములను దాటెదను నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను|| సాగిపోదును || నూతనమైన మార్గములో తొట్రిల్లకుండ నడిపించును – నవ దేవుని కరుణాహస్తము నాచేయి పట్టుకొని నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే|| సాగిపోదును || శ్రేష్ఠమైన బహుమానముకై సమర్పణ కలిగి జీవింతును – మరి దేవుని … Read more

సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై

పల్లవి: సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానై యుండగా త్వరగా రానై యుండగా సంపూర్ణ సిద్ధి నొంద స్థిరపడెదము సంఘసహవాసములో ప్రేమసామ్రాజ్యములో 1. వివేచించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను ఏర్పరచబడినవారే తొట్రిల్లుచున్న కాలమిదే వీరవిజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునికే విధేయులమై నిలిచియుందుము || సీయోను || 2. అధైర్యపడకు వదంతులెన్నో విన్నాను ఆత్మభిషేకము కలిగి కృపలో నిలిచే కాలమిదే నిత్యమహిమకు అలంకరించు పరిశుద్ధాత్మునిలో నిరంతరము ఆనందించెదము || సీయోను || 3. ఆశ్చర్యపడకు ఆకాశశక్తులు కదలినను దైవ కుమారులందరు ప్రత్యక్షమయ్యె కాలమిదే ఆర్భాటముగా … Read more