నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య

నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే 1. నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే ||2|| నా నిత్యరక్షణకు కారణజన్ముడా నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య ||2||     || నిత్యా || 2. నా అభిషిక్తుడా నీ కృపావరములు సర్వోత్తమమైన మార్గము చూపెనే ||2|| మర్మములన్నియు బయలుపరుచువాడా అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య ||2||    || నిత్యా ||

విశ్వాసము లేకుండా దేవునికి

విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యము విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని జయించినారు ………. హానోకు తన మరణము చూడకుండ పరమునకు ఎత్తబడి పోయెనుగా ఎత్తబడక మునుపే దేవునికి ఇష్టుడైయుండినట్లు సాక్ష్యమొందెను || విశ్వా || నోవహు దైవభయము గలవాడై దేవునిచే హెచ్చరించబడిన వాడై ఇంటివారి రక్షణకై ఓడను కట్టి నీతికే వారసుడని సాక్ష్యమొందెను || విశ్వా || మోషే దేవుని బహుమానము కొరకై ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి శ్రమలనుభవించుటయే భాగ్యమని స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను … Read more