జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం యేసయ్యా సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనదించెదా యేసయ్యనే ఆరాధించెదా 1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే 2. యేసయ్య నామమే బలమైన ధుర్గము నాతోడై నిలచి క్షేమముగా నను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే 3. యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించె సువాసనగా నను మార్చె … Read more

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడాదేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడాయేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావునా మనసార నీ సన్నిధిలోసాగిలపడి నమస్కారము చేసేదాసాగిలపడి నమస్కారము చేసేదా (2) ప్రతి వసంతము నీ దయా కిరీటమేప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)ప్రభువా నిన్నే ఆరాధించెదకృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో (2)         ||అత్యున్నత|| పరిమలించునే నా సాక్ష్య జీవితమేపరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)పరిశుద్ధాత్మలో ఆనందించెదహర్ష ధ్వనులతో – హర్ష ధ్వనులతో (2)           ||అత్యున్నత|| పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివేనీవే … Read more