సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలోతులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యానిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా          ||సిలువలో|| నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకుభారమైన సిలువ- మోయలేక మోసావు (2)కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2)        ||వెలి|| వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలెమోమున ఉమ్మివేయ … Read more

యెహోవాయే నా కాపరిగా

యెహోవాయే నా కాపరిగానాకేమి కొదువగును (2) పచ్చికగల చోట్లలోనన్నాయనే పరుండజేయును (2)శాంతికరమైన జలములలో (2)నన్నాయనే నడిపించును (2)          ||యెహోవాయే|| గాఢాంధకార లోయలలోనడిచినా నేను భయపడను (2)నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2)నా తోడైయుండి నడిపించును (2)          ||యెహోవాయే|| నా శత్రువుల ఎదుట నీవునా భోజనము సిద్ధపరచి (2)నా తల నూనెతో నంటియుంటివి (2)నా గిన్నె నిండి పొర్లుచున్నది (2)          ||యెహోవాయే|| నా బ్రతుకు దినములన్నియునుకృపాక్షేమాలు వెంట వచ్చును (2)నీ మందిరములో నే చిరకాలము (2)నివాసము చేయ … Read more