నా యెదుట నీవు – తెరచిన తలుపులు

Na yedhuta neevu therichina| నా యెదుట నీవు తెరచిన నా యెదుట నీవు – తెరచిన తలుపులు వేయ లేరుగా – ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు రాజుల రాజా – ప్రభువుల ప్రభువా నీకు సాటి – ఎవ్వరు లేరయా నీ సింహాసనం – నా హృదయాన నీ కృపతోనే – స్థాపించు రాజా || నా ఎదుట || కరుణామయుడా – కృపాసనముగా కరుణా పీఠాన్ని – నీవు మార్చావు కృప పొందునట్లు … Read more

పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా

పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా యేసయ్య నీ నామము గాక వేరొక నామము లేదాయె 1. కలుషితమైన నదియై నేను కడలియ్యేనదిలో కలసిపోతినే కలువరి దారిలో కనబడదే ఇక పాపాలరాశి 2. పోరు తరగని సిగసిగలెనియె అణచి కృపాతిశయము పాదయైన నా హృదయంలోనే పొంగెనే అభిషేక తైలం